Prakasam

Oct 17, 2023 | 23:19

ప్రజాశక్తి-శింగరాయకొండ : ఇంజనీరింగ్‌ విద్యార్థినులు కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని తహశీల్దారు సిహెచ్‌.ఉష తెలిపారు.

Oct 17, 2023 | 00:59

ప్రజాశక్తి-కనిగిరి: టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మన ఊరు మన ఉగ్ర అనే వినూత్న కార్యక్రమానికి కనిగిరి మండలం పునుగోడులో సోమవారం సాయంత్రం శ్రీకారం చుట్టారు.

Oct 17, 2023 | 00:54

ప్రజాశక్తి-దర్శి: ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఐక్యంగా ఉండి విజయపథంలో నడవాలని మాజీ ఐఏఎస్‌ అధికారి డీఆర్‌వీఎస్‌ విజరుకుమార్‌ అన్నారు.

Oct 17, 2023 | 00:35

పజాశక్తి-దర్శి: జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని తాళ్లూరు జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి అన్నారు. సోమవారం తాళ్లూరు సచివాలయం వద్ద జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Oct 17, 2023 | 00:15

ప్రజాశక్తి-పొదిలి: బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని సిడిపిఒ సుధామారుతి అన్నారు. సోమవారం స్థానిక పెద్దబస్టాండ్‌ సెంటర్‌లో బాల్యవివాహాల నిరోధంపై మానవహారం నిర్వహించి అవగాహనపై ప్రచారం నిర్వహించారు.

Oct 17, 2023 | 00:03

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 జీవోఎంఎస్‌ 31 ప్రకారం బాల్య వివాహాలను అరికట్టాలని ఎంపిడిఒ నాగేశ్వర ప్రసాద్‌ తెలిపారు.

Oct 17, 2023 | 00:00

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్‌ : స్పందన అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ ఎఎస్‌.దినేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

Oct 16, 2023 | 23:55

ప్రజాశక్తి - నాగులుప్పలపాడు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్దుబాటు పేరుతో ప్రజలపై మోపుతున్న విద్యుత్‌ భారాలు తగ్గించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఉప్పుగుండూరు విద్యుత్‌ సబ్‌ స్టేషన్

Oct 16, 2023 | 23:53

ప్రజాశక్తి-పెద్దారవీడు: ప్రభుత్వ నీటి కుంటల నుంచి అక్రమంగా నీరు తోడే వారిపై చర్యలు తీసుకొని, పశు సంపదకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఎపి గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి తోట తిరుపతిరా

Oct 16, 2023 | 23:51

ప్రజాశక్తి-చీమకుర్తి : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు పేర్కొన్నారు.

Oct 15, 2023 | 23:55

ప్రజాశక్తి-చీమకుర్తి