ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్: యుటిఫ్ ఐరాల మండల కార్యవర్గ ఎన్నిక ఆదివారం జరిగింది. జిల్లా అధ్యక్షులు సోమశేఖర్‌నాయుడు సారధ్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో మండల శాఖ ఏర్పడింది.
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్: కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలను గద్దె దించాలని ఎఐటియుసి, సిఐటియు రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు.
ప్రజాశక్తి-పెద్దపంజాణి: విద్యార్థులకు అర్థ మయ్యేలా విద్యను బోధిం చాలని జెడ్పి సీఈవో ప్రభాకర్ రెడ్డి ఉపా ధ్యాయు లకు సూచించా రు. మండలంలోని రాయ లపేట ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు.
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో, తిరుపతి సిటి, యంత్రాంగం ప్రధాన బూర్జువా పార్టీలన్నీ కుర్చీల కోసం కొట్లాడుకుంటూ యాత్రలు చేస్తుంటే, సిపిఎం ప్రజా రక్షణ భేరి యాత్ర మాత్రం ప్రజా సమస్యల కోసం ప్రజలు పోరాడేలా
ప్రజాశక్తి-వెదురుకుప్పం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవన నిర్మాణానికి అధికారులు స్థల పరీశీలన చేశారు. కళాశాల పక్కా భవనానికి నిధులు మంజూరైన నేపథ్యంలో అధికారులు శుక్రవారం స్థల పరిశీలన చేశారు.