
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్: యుటిఫ్ ఐరాల మండల కార్యవర్గ ఎన్నిక ఆదివారం జరిగింది. జిల్లా అధ్యక్షులు సోమశేఖర్‌నాయుడు సారధ్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో మండల శాఖ ఏర్పడింది. పరిశీలకులుగా సుధాకర్‌రెడ్డి వ్యవహరించారు. ఐరాల మండల యుటిఎఫ్ గౌరవ అధ్యక్షులుగా ప్రభాకర్, అధ్యక్షులుగా సురేష్‌బాబు, అసొసియేషన్ అధ్యక్షులుగా అరుణ్‌కుమార్, అమ్ములు, ప్రధాన కార్యదర్శిగా లీలావతి, కోశాధికారిగా దేవరాజులు, సభ్యులుగా ప్రదీప్, పురందరచౌదరి, రవి, సుధాకర్, త్రివేణి, జనార్థన్, జిల్లా కౌన్సిలర్లుగా హరి, వెంకటముని, సోమశేఖర్ నాయుడు, అరుణ్ కుమార్, ఏకాం బరం, లీలావతి, వినోద్‌బాబు, విజయలక్ష్మి, రామకృష్ణయ్య, అకడమిక్ కమిటి సభ్యులుగా జనార్థన్, కుసుమకుమారి, విజయప్రసాద్, ఆడిట్ కమిటి సభ్యులుగా సరోజమ్మ, షబాన, శాంతకుమారి, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.