Pusthaka samiksha

Apr 24, 2022 | 10:30

'ఈ ప్రపంచాన్ని మార్చేందుకు ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువు' అని నెల్సన్‌ మండేలా చెప్పిన కొటేషన్‌తో చదువు గొప్పతనం గురించి వివరించిన హిందీ చిత్రం ''దస్వీ''

Apr 17, 2022 | 14:47

ఏ కథలోనైనా విషయాన్ని సూటిగా, సాధ్యమైనంత తక్కువ పేజీల్లో చెప్పడం ముఖ్యం. దానికి శిల్పం, శైలి జత కుదిరితే... అన్ని పాళ్లు సరైన మోతాదులో కలిసిన చక్కని వంటకంలా కథ కూడా చక్కగా రూపొందుతుంది.

Apr 10, 2022 | 13:11

చిత్రం : జేమ్స్‌

Mar 27, 2022 | 13:08

టీవీ ప్రకటనలు డా. వేంపల్లె షరీఫ్‌, పేజీలు: 276, వెల: 260/ ప్రతులకు: అన్ని పుస్తక కేంద్రాలు ఫోన్‌: 96034 29366

Mar 27, 2022 | 13:03

ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడంలో ముందుంటాడు హీరో సూర్య. దీంతోపాటు మాస్‌ కథాంశాలతోనూ ప్రేక్షకులను అలరిస్తుంటారు.

Mar 21, 2022 | 07:56

యంగ్‌ హీరో శర్వానంద్‌ సాలిడ్‌ హిట్‌ కొట్టి చాలాకాలం అవుతుంది. 'మహానుభావుడు' తర్వాత ఆయనకు మరలా సక్సెస్‌ దక్కలేదు.

Feb 27, 2022 | 12:54

ఉత్తరాంధ్ర వెనుకబాటుకు కారణాలను, ఉత్తరాంధ్ర జీవితాలను కథలుగా, నవలలుగా, వ్యాసాలుగా కొన్ని శకలాలుగా రచయితలు చిత్రించడం మనందరికీ విదితమే.

Feb 27, 2022 | 12:18

క్రైమ్‌ కామెడీ సినిమాలు ఇష్టపడనివారుండరు. దొంగతనం, వాటి చుట్టూ పోలీసుల చేజింగ్‌లు ఆసక్తికరంగా ఉంటాయి. అయితే ఇలాంటి కథలు తెలుగులో తక్కువనే చెప్పాలి.

Feb 20, 2022 | 13:06

వైవిధ్యమైన కథలతో తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్నాడు తమిళ స్టార్‌హీరో విక్రమ్‌.

Feb 13, 2022 | 11:19

స్లో యాక్షన్‌ డ్రామా 'సామాన్యుడు' ఈ వారం విడుదలైన తాజా చిత్రం 'సామాన్యుడు'.

Feb 06, 2022 | 12:49

'నేను శైలజ' చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు నటి కీర్తి సురేశ్‌. తొలి సినిమాతోనే తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Jan 30, 2022 | 12:47

చిత్రం : బంగార్రాజు