Pusthaka samiksha

Jan 23, 2022 | 12:55

హుషారుగా మొదలు కావాల్సిన కొత్త సినీ క్యాలెండర్‌.. కరోనా పరిస్థితుల వల్ల తలకిందులైంది. పెద్ద చిత్రాలు కూడా ఒక్కొక్కటిగా బాక్సాఫీస్‌ రేసు నుంచి తప్పుకోవడంతో..

Dec 26, 2021 | 12:51

ఐఎండీబీ మొదటి స్థానంలో 'జై భీమ్‌' కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న చిత్రపరిశ్రమకు 2021లో ఓటీటీ విజయాల బాట

Dec 06, 2021 | 09:53

లాక్‌డౌన్‌ తర్వాత ఓటీటీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. అందుకే కొత్తవారితో పాటు అనుభవం ఉన్న నటులూ డిజిటల్‌ మాధ్యమం వైపు అడుగులు వేస్తున్నారు.

Nov 29, 2021 | 08:01

రియల్‌ స్టోరీని ఎంచుకొని తీసిన కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రేక్షకులు కూడా ఇలాంటి చిత్రాలను బాగా ఆదరిస్తారు.

Nov 22, 2021 | 12:11

'దొరసాని, మిడిల్‌ క్లాస్‌మెలోడీస్‌' లాంటి సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆనంద్‌ దేవరకొండ.

Nov 07, 2021 | 13:03

సాంప్రదాయ నృత్యంపై ప్రధాన కథాంశాలతో తెలుగు తెరపై సినిమాలొచ్చి చాలా ఏళ్లు అవుతోంది.

Nov 01, 2021 | 08:54

ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ, పెళ్లి అనే విషయంలో కన్ఫ్యూజన్‌ ఉంటూనే ఉంటుంది. అయితే చివరికి చూడ్డానికి అన్ని ప్రేమ కథలూ ఒకేలా ఉంటాయి. అమ్మాయి.. అబ్బాయి...

Oct 24, 2021 | 13:03

సమాజంలో చోటుచేసుకునే హింసకు, బేధాలకు ఎక్కువగా ప్రభావితమయ్యేది స్త్రీ. ముఖ్యంగా అమ్మ. హింస, తేడాలు లేని గొప్ప సంఘాన్ని స్థాపించగల శక్తి ఆమె సొంతం.

Oct 17, 2021 | 12:05

పుస్తకం, సినిమా రెండు భిన్నమైన మాధ్యమాలు.. నవలల స్ఫూర్తితో సినిమాలు తీయడం 1970ల్లో ఎక్కువగా ఉండేది. కాలక్రమంలో తగ్గాయి.

Oct 10, 2021 | 12:25

అజ్ఞానంలో జీవించే అమాయక ప్రజలు, వారిని మేల్కొలిపేందుకు వచ్చే ఒక హీరో అనే కథాంశంతో గతంలో చాలా సినిమాలే వచ్చాయి.

Oct 03, 2021 | 13:10

ప్రేమలో ఇద్దరు వ్యక్తులు కలవడానికి వచ్చే అవాంతరాలెన్నో, వాటిని వెండితెరపై చూపించే చిత్రాలకు ఆదరణ బాగానే ఉంటుంది.

Oct 03, 2021 | 12:56

   విజ్ఞానం, వినోదం, వికాసం లక్ష్యంగా బాలసాహిత్య రచన చేయాలని బాలసాహితీ వేత్తలు నిర్దేశించారు.