Prakasam

Oct 19, 2023 | 00:35

ప్రజాశక్తి-సిఎస్‌పురం: జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరమని ఎంపీడీవో రామచంద్రరావు అన్నారు. మండలంలోని ఎ కొత్తపల్లి సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం బుధవారం జరిగింది.

Oct 18, 2023 | 23:03

ప్రజాశక్తి-మార్కాపురం

Oct 18, 2023 | 22:59

ప్రజాశక్తి-పుల్లలచెరువు

Oct 18, 2023 | 00:54

ప్రజాశక్తి-కొనకనమిట్ల: రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పేదల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయని మార్కాపురం శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి అన్నారు.

Oct 18, 2023 | 00:44

ప్రజాశక్తి-కనిగిరి: వైసిపి ప్రభుత్వ అరాచక పాలనకు చరమగీతం పాడాలని టిడిపి కనిగిరి నియోజకవర్గం ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు.

Oct 17, 2023 | 23:42

ప్రజాశక్తి-దర్శి:   చిరుధాన్యాలతో ఆహారం తయారీలో మెలకువలు నేర్చుకుని మహిళలు అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండాలని గృహవిజ్ఞాన శాస్త్రవేత్త మానస అన్నారు.

Oct 17, 2023 | 23:35

ప్రజాశక్తి-దొనకొండ: మండలంలోని అన్ని శాఖలకు చెందిన అధికారులు గ్రామాల్లోని ప్రజల సమస్యలను బాధ్యతగా తీసుకొని పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని ఎంపీపీ ఉషారాణి సూచించారు.

Oct 17, 2023 | 23:33

ప్రజాశక్తి- కొండపి : ఓటరు ముసాయిదా జాబితాను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు ఇఆర్‌ఒ నారధముని తెలిపారు.

Oct 17, 2023 | 23:29

ప్రజాశక్తి-చీమకుర్తి : సివిల్‌ సప్లరు హమాలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు నాయకుడు పూసపాటి వెంకటరావు డిమాండ్‌ చేశారు.

Oct 17, 2023 | 23:25

ప్రజాశక్తి-కొండపి : బెట్ట పరిస్థితులను తట్టుకొనేందుకు మొక్కను అవసరమైన తేమను, పోషకాలను పూసా హైడ్రోజన్‌ అందజేస్తుందని జిల్లా వనరుల కేంద్రం ఎఒ ఎ.శైలజరాణి తెలిపారు.

Oct 17, 2023 | 23:25

ప్రజాశక్తి-దర్శి: దర్శిలోని ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయంలోని కృషి విజ్ఞాన కేంద్రం జిల్లాలోని రైతులకు సలహాలు, సూచనలు ఇస్తూ వారి అభ్యున్నతికి పాటుపడు తోంది.

Oct 17, 2023 | 23:22

ప్రజాశక్తి-శింగరాయకొండ : జెవివి ఆధ్వర్యంలో చెకుముకి టాలెంట్‌ టెస్టు నిర్వహిస్తున్నట్లు జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు కోటపాటి నారాయణ తెలిపారు.