Manyam

Sep 04, 2023 | 21:07

పార్వతీపురం: జగనన్నకి చెబుదాం కార్యక్రమానికి వచ్చిన వినతుల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు.

Sep 04, 2023 | 21:03

పార్వతీపురం: రాష్ట్రీయ పోషణ మాV్‌ా ఈనెల 30వరకు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. రాష్ట్రీయ పోషణ మాV్‌ా కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ఆయన ప్రారంభించారు.

Sep 04, 2023 | 20:58

కొమరాడ : గిరిజనుల ప్రాణాలు కాపాడలేని ఆంధ్ర రాష్ట్రం తమకు వద్దు అని ఒరిస్సా రాష్ట్రమే ముద్దు అని రెబ్బ గిరిజన గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

Sep 04, 2023 | 20:55

కొమరాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పుకొట్టాలని సిపిఎం రాష్ట్ర నాయకులు మర్రాపు సూర్యనారాయణ పిలుపునిచ్చారు.

Sep 04, 2023 | 20:51

పార్వతీపురం: ఇంటింటి విచారణలో భాగంగా తప్పుల్లేని ఓటరు జాబితా రూపొందాలని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా అన్నారు.

Sep 03, 2023 | 19:54

మక్కువ: మండల విద్యుత్‌ శాఖ అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పోలాకి శాంతారావును సస్పెండ్‌ చేస్తూ ఆ శాఖ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రవికుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Sep 03, 2023 | 19:52

పార్వతీపురం : మోడీజీ ఉద్యోగాలెక్కడ... దేశ భవితవ్యం ఎవరిది... నిరుద్యోగంతో దేశాభివృద్ధి సాధ్యమా అని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ప్రశ్నించారు.

Sep 03, 2023 | 19:49

వీరఘట్టం: ఒడిశాలోని లఖేరా అడవుల నుండి 2007లో ఏనుగుల గుంపు మైదాన ప్రాంతాలకు వచ్చి సుమారు 16ఏళ్లు కావస్తుంది.

Sep 03, 2023 | 19:46

బలిజిపేట: వంగర మండలం కొండచాకరాపల్లికి చెందిన యాలకుల పాపినాయుడు (45) పురుగుమందు తాగి మృతి చెందినట్లు బలిజిపేట ఎస్సై ఎన్‌ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు.

Sep 03, 2023 | 19:44

సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లా రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Sep 03, 2023 | 19:40

-సాలూరు : మండలంలోని జీగిరాం జ్యూట్‌ మిల్లును 15 నెలలుగా మూసివేసి ఫ్యాక్టరీని తెరిపించడంలో యాజమాన్యం, ప్రభుత్వ అధికారి యంత్రాంగం, తీవ్ర నిర్లక్ష్య ధోరణితో ఉందని, వెంటనే తెరిపించేందుకు చర్యలు చేపట్టక

Sep 03, 2023 | 19:36

పార్వతీపురంటౌన్‌: విద్యుత్‌ బిల్లు తగ్గించే వరకు పోరాటం ఆగదని సిపిఎం పట్టణ కమిటీ కార్యదర్శి గొర్లి వెంకటరమణ, కమిటీ సభ్యులు పాకల సన్యాసిరావు, బంకురు సూరిబాబు ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్