ప్రజాశక్తి-యంత్రాంగం
దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావు 70వ జయంతి పలుచోట్ల ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : మూడు దశాబ్దాల కిందట మండపేట జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకున్న 1993-1995 పూర్వ విద్యార్థులు ఆదివారం మండపేట