Ananthapuram

Sep 04, 2023 | 21:43

          ప్రజాశక్తి-అనంతపురం  ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎపిఐఐసి జోనల్‌ మేనేజర్‌ సువనసోనీని సోమవా రం నగరంలోని కార్యాలయంలో అనంతపురం, గుత్తి ఐలా పారిశ్రా మికవేత్తలు కలిసి అభినందనలు

Sep 04, 2023 | 21:42

          ప్రజాశక్తి-అనంతపురం   రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగు ణంగా స్థానిక జెఎన్‌టియులో పని చేసే అధ్యాపకుల పదవీ విరమణ వయస్సు 65ఏళ్లకు పొడిగిస్తూ పాలకమండలి

Sep 04, 2023 | 21:41

          ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   నిరుద్యోగ సమస్య పరిష్కారానికి రాజీలేని పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్సీ గేయనంద్‌ పిలుపునిచ్చారు.

Sep 04, 2023 | 21:40

          ప్రజాశక్తి-అనంతపురం   వైసిపి అధికారంలోకి వచ్చాక సిఎం జగన్‌ ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేస్తోందని ఎంపి తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు.

Sep 04, 2023 | 14:51

స్పందనలో కార్మిక సంఘాల వినతి పత్రం ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం నగరపాలక సంస్థలో విధులు నిర్వహ

Sep 03, 2023 | 21:33

        ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌  సమస్యల పరిష్కారానికి అంగన్‌వాడీ కార్మికులు మరో పోరాటానికి సిద్ధం కావాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జి

Sep 03, 2023 | 21:31

          ప్రజాశక్తి-అనంతపురం   సమాజాన్ని ప్రభావితం చేసే ఏకైక వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని అలాంటి గురువుకు సమాజంలో అత్యున్నత స్థానం ఉందని జెడ్సీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ అన్నారు.

Sep 03, 2023 | 21:30

          ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మూఢనమ్మకాలు, అశాస్త్రీయ అంశాలు కోర్సులుగా పెట్టి మతోన్మాదాన్ని పెంచి పోషిస్తోందని జనవిజ్ఞాన వేదిక నాయకులు విమర్

Sep 03, 2023 | 15:49

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల పరిధిలోని బి పప్పూరు గురుకుల పాఠశాలలో ఏదాడి క్రితం 13 ల్యాప్‌టాప్స్‌. 5 ట్యాబులు చోరీ జరిగిన విషయం తెలిసిందే.

Sep 03, 2023 | 15:03

ప్రజాశక్తి-అనంతపురం : సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందిచే అవార్డులకు అనంతపురంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ

Sep 02, 2023 | 21:57

       అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో వేగవంతంగా ఇళ్ల నిర్మాణాల ప్రక్రియను కొనసాగిస్తున్నల్లు కలెక్టర్‌ ఎం.గౌతమి తెలిపారు.

Sep 02, 2023 | 21:55

       అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, సహాయ చర్యలు వెంటనే చేపట్టాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది.