Sep 03,2023 15:03

ప్రజాశక్తి-అనంతపురం : సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందిచే అవార్డులకు అనంతపురంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఇంగ్లీష్‌ విభాగానికి చెందిన డాక్టర్‌ వి.బి.చిత్ర, ఫిజిక్స్‌ విభాగనికి చెందిన డాక్టర్‌ ఆర్‌.పద్మ సువర్ణ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. వీరు సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యాశాఖామంత్రి చే వీరు అవార్డులు తీసుకోనున్నారు.