National

Sep 19, 2023 | 16:18

అనంత్‌నాగ్‌ : జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో లష్కరే తోయిబా కమాండర్‌ ఉజైర్‌ ఖాన్‌ భద్రతా దళాల కాల్పుల్లో మృతిచెందాడు.

Sep 19, 2023 | 15:43

కోట: ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్‌ కోటా నగరంలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి.

Sep 19, 2023 | 14:42

ఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

Sep 19, 2023 | 13:09

న్యూఢిల్లీ : కెనడా, భారత్‌ల మధ్య ఖలీస్తానీ చిచ్చు మరింత ఉద్రికత్తమవుతోంది.

Sep 19, 2023 | 12:46

న్యూఢిల్లీ : '' కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడి కొత్త చట్టాలను స్వాగతించాలి '' అని ప్రధాని మోడి అన్నారు.

Sep 19, 2023 | 12:23

ముంబయి : ప్లేస్‌మెంట్లు, విద్యార్థులకు వచ్చే వేతన ప్యాకేజీల్లో ఐఐటీ ఏటా తమ రికార్డు తామే తిరగరాస్తూ సంచలనాన్ని సృష్టిస్తుంది. ఈసారి కూడా అదే జరిగింది.

Sep 19, 2023 | 11:53

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఐదురోజులపాటు జరుగుతున్నాయి.

Sep 19, 2023 | 11:03

న్యూఢిల్లీ : నేటి నుండి కొత్త భవనంలోనే పార్లమెంటు సమావేశాలు కొనసాగనుండగా ....

Sep 19, 2023 | 08:14

న్యూఢిల్లీ : ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద టిడిపి నేతలు మౌనదీక్ష చేపట్టారు.

Sep 18, 2023 | 18:55

ఢిల్లీ: నేటి నుంచి కొత్త భవనంలోనే పార్లమెంట్‌ సమావేశాలు నడుస్తాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.

Sep 18, 2023 | 18:31

ఢిల్లీ : కేంద్రమంత్రి వర్గ ప్రత్యేక సమావేశం ముగిసింది.

Sep 18, 2023 | 17:34

ఢిల్లీ : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ అంశంపై లోక్‌ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌, వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.