నూజివీడు రూరల్ : నవజీవన్ బాల భవన్ ఆధ్వర్యంలో నుజివీడు మండలం తూర్పు దిగవల్లి, గొల్లపల్లి రెండు గ్రామాల్లోని పిహెచ్‌సిలలో ఆశా, ఆరోగ్య కార్యకర్తలకు మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై వర్క్‌షాప్‌ను మం
ఏలూరు స్పోర్ట్స్ : శాంతి నగర్‌లో 13వ రోడ్డుకు చెందిన షణ్ముఖ్ నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ తప్పిపోయాడు. దీంతో తండ్రి మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.