Sep 04,2023 22:05

    ఏలూరు స్పోర్ట్స్‌ : శాంతి నగర్‌లో 13వ రోడ్డుకు చెందిన షణ్ముఖ్‌ నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ తప్పిపోయాడు. దీంతో తండ్రి మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న విజయలక్ష్మి బాలుడు కోసం గాలింపు చర్యలు చేపట్టి బాలుడును తల్లిదండ్రులకు అప్పగించారు.