కైకలూరు : రహదారి ప్రమాదంలో రామకృష్ణ మృతి చెందడం బాధాకరమని ఎంఎల్‌సి జయమంగళ వెంకటరమణ తెలిపారు. సోమవారం మండలంలోని గోపవరంలో పంతగాని రంగారావు కుమారుడు రామకృష్ణ(45) ప్రమాదవశాత్తు మృతి చెందారు.
జీలుగుమిల్లి : మండలంలోని దర్భగూడెం పంచాయతీలో సోమవారం రూ.40 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు ఎంపిటిసిలు సున్నం సురేష్, కంచర్ల సుధారాణి తెలిపారు.