Sneha

Sep 07, 2023 | 13:48

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రస్తుత జీవన విధానంలో చాలా మార్పులొచ్చాయి. ఉరుకుల పరుగుల జీవితంలో.. చాలామంది స్ట్రీట్‌ ఫుడ్‌ ఎక్కువగా తింటారు. రోడ్డుపై తినాలంటే కచ్చితంగా నిలబడి తినాల్సిందే.

Sep 05, 2023 | 17:48

ఇంటర్నెట్‌డెస్క్‌ : మహిళలు మెనోపాజ్‌ దశలో ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటారు. ఈ సమస్యల్ని ఎదుర్కోలేక చాలామంది మహిళలు మానసికంగా కుంగిపోతారు.

Sep 04, 2023 | 13:50

ఇంటర్నెట్‌డెస్క్‌ : సాధారణంగా అందరూ బెల్లం..వేరుశనగ పప్పును కలిపి తింటారు. ఈ రెంటినీ కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది కూడా. బెల్లంతోపాటు..

Sep 03, 2023 | 11:20

'కోట్లాది మంది భారతీయుల్లానే కొత్తిమీర లేకుండా నాకు వంటపూర్తి కాదు.

Sep 03, 2023 | 11:05

గత కొంతకాలంగా మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. అందులోనూ అమ్మాయిల వస్త్రధారణ విషయంలో పెనుమార్పులు వచ్చాయనే చెప్పాలి.

Sep 03, 2023 | 09:22

'ఆకాశ వీధిలో అందాల జాబిలి... ఒయ్యారి తారలు చేరి ఉయ్యాలలూగెనే.. సయ్యాటలాడెనే...! పలుమారు దాగి దాగి.. పంతాలు పోయి.. పందాలు వేసి.. అందాల చందమామ దొంగాటలాడెనే..

Sep 03, 2023 | 09:05

బిడ్డకు తొలి గురువు తల్లి. ఆమె ఒడిలో అక్షరాలు దిద్ది.. ఊహ తెలిసాక బడి బాట పడతారు పిల్లలు. అక్కడ కనిపించే గురువే తనకు మార్గదర్శి.

Sep 01, 2023 | 12:35

ఇంటర్నెట్‌డెస్క్‌ : భారతీయ వంటకాల్లో తరచూ వాడే యాలకుల వల్ల రుచితోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

Aug 29, 2023 | 14:53

ఇంటర్నెట్‌డెస్క్‌ : స్టార్‌ ఫ్రూట్స్‌ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. ఈ ఫ్రూట్స్‌లో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది.

Aug 27, 2023 | 09:28

అనురాగము విరిసేనా.. అన్నట్లు అన్నాచెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్లు.. ఒకేలాంటి డ్రెస్సులతో కనువిందు చేసేలా డిజైనర్స్‌ రూపొందించినవి ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేశాయి.

Aug 27, 2023 | 09:26

'కుడి ఎడమైతే పొరపాటులేదోరు..!' కవి అన్నట్లు.. మనలో కొందరు ఎడమ చేతిని ఎక్కువగా ఉపయోగించే అలవాటు ఉంది.

Aug 27, 2023 | 09:25

తెల తెలవారుతోంది. పక్షుల కువకువలతో రోజు మొదలవబోతోంది. సూర్యుడు ఠంచనుగా డ్యూటీకి సిద్ధమైపోయాడు. కిటికీలో నుండి సూర్యుడి కిరణాలు చురుక్కుమనటంతో లతకు మెలకువ వచ్చింది.