Sneha

Aug 27, 2023 | 09:10

''హ్యాపీ బర్త్‌డే గ్రాండ్‌ మా!' అని వాట్సాప్‌ మెసేజ్‌ చూసి చాలా సంతోషం కలిగింది. అయినా మనసులో కించిత్తు బాధ. 'నా మనవరాలికి తెలుగు రాయడం, చదవడం రాదు.

Aug 27, 2023 | 09:07

ట్రాన్స్‌జెండర్‌ల వ్యవహార శైలి పలు సినిమాల్లో చూపించారు. అయినా వారంటే సమాజంలో చాలా చిన్నచూపు.

Aug 27, 2023 | 09:04

'నాన్నగారూ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఉంది. నా ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌ అన్నీ కాలేజ్‌ నుంచి తెచ్చుకోవాలి. వైజాగ్‌ ఎప్పుడు వెళ్దాం?' అని ప్రణీత్‌ తండ్రి రాఘవను అడిగాడు.

Aug 27, 2023 | 09:00

అమరజ్యోతి కథలతో పరిచయం ఇటీవలిదే కావొచ్చు. కానీ తన కవిత్వంతోనూ, తనతోనూ స్నేహం ఏర్పడి దశాబ్దం దాటింది.

Aug 27, 2023 | 08:55

సినీ ఇండిస్టీలో రాణించడం అంటే అంత సులభం కాదు. చక్కటి అభినయంతో పాటు చక్కని డైలాగ్‌ డెలివరీ ఉండాలి.

Aug 27, 2023 | 08:49

కొండ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే కొన్ని రకాల చెట్లలో కలెక్కాయల చెట్టు కూడా ఒకటి. దీనిని వాక్కాయ, కరెండకాయల చెట్టు అని కూడా అంటారు.

Aug 27, 2023 | 08:45

మనం భూమిపై అయస్కాంత తుపానులు, అరోరా తరంగాల గురించి వినే ఉంటాం. అవి భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండే కక్ష్యల్లో ముఖ్యంగా ధృవ ప్రాంతాల్లో ఏర్పడతాయి.

Aug 27, 2023 | 08:44

చెన్నారెడ్డికి పుస్తకాలంటే అభిమానం. చిన్నప్పటి నుండీ బాగానే చదివేవాడు. అలా అని ఊరిలో ఉన్న.. లైబ్రరీకి వెళ్లి చదువుకోవడానికి తండ్రి విశ్వేశ్వరయ్య ఒప్పుకోలేదు.

Aug 27, 2023 | 08:39

జలపాతాలు నిర్మిస్తారా? అంటే నిర్మించగలం అంటున్నారు చైనీయులు.. నైరుతి చైనాలోని ఈ ఆకాశహార్మ్యం.. ఇంజినీరింగ్‌ అద్భుతానికి ప్రతీక.

Aug 27, 2023 | 08:38

పూర్వం వీధులు వ్యక్తుల పేర్లతో ఉండేవి అందరికీ తెల్సిన పేర్లవి దేశం కోసం చనిపోయిన వాళ్ళవి పేదలకు వైద్యం చేసిన వాళ్ళవి సూచీకలుగా ఉండేవి ఆ తర్వాత కూడా ఉండేవి

Aug 27, 2023 | 08:36

ఈ నేలపై యుద్ధం కొత్తదేమీ కాదు కాల ప్రవాహంలో సాగుతూనే ఉంది చరిత్రలో కథలెన్నో పుట్టినాయి కళ్ళ ముందు కదలాడే చిత్రాల్లా... లెక్కలేనన్ని యుద్ధాలు నేర్పాయి

Aug 27, 2023 | 08:34

నువ్వు వేరంటివి నేను వేరంటివి ఇప్పుడెలా ఒక్కటౌతం నీదో రాజ్యం నాదో రాజ్యం భౌగోళిక నైసర్గిక స్వరూపం వేరు ఏదో ఓ గొడుగు కింద దూరం