ఏలూరు : కామవరపుకోటలో నూతన గిరిజన మండల కమిటీ బుధవారం ఏర్పాటైంది. ఎపి గిరిజన సంఘం ఆధ్వర్యంలో నూతన మండల కమిటీని కామవరపు కోట మండలం కొండగూడెంలో ఏర్పాటు చేశారు.
కలిదిండి : కైకలూరు నియోజకవర్గ స్థాయిలో గత 35 ఏళ్ల నుంచి పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న పొంగులేటి ఇజ్రాయేల్‌ను కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఎంపిటిసి నీలిసుమన్ ఆధ్వర్యంలో తన కార్యాలయంలో సన్మాన