- సిపిఎం అధ్వర్యంలో ఐటిడిఏ అధికారులకు మోమోరాండం అందచేత
ప్రజాశక్తి-విఆర్ పురం : ములకనపల్లి, కుందులూరు గ్రామపంచాయితీలలో ప్రధాన సమస్యలైన రోడ్లను తక్షణమే నిర్మాణం చేయాలని కోరుతూ బుదవారం చింతూరు ఐటిడిఏ వద్ద సిపిఎం ధర్నా నిర్వహించి విఅర్ పురం మండల కమిటీ ఆధ్వర్యంలో అధికారికి వివిధ గ్రామాల రోడ్ల సమస్యలు తక్షణమే నిర్మాణ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో ప్రథమంగా వి.ఆర్.పురం మండలంలో ములకనపల్లి, కుందులూరు గ్రామ పంచాయితీల పరిధిలోని 14 గ్రామాల ప్రజల రహదారి సౌకర్యాలు 108,104. సేవల నిమిత్తం ఆ గ్రామాలకు ఇప్పటి వరకు రావడం లేదనీ వివారించారు. ఈ గ్రామాల నుండి మండల కేంద్రానికి వెళ్ళాలంటే సుమారు 20 కి.మీ. ఉంటుంది. ఈ గ్రామాల ప్రజలు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు, మరియు ప్రభుత్వ ఆసుపత్రి బ్యాంకులకు నిత్యఅవసరాల నిమిత్తం వెళ్లాలన్న ప్రజలు నానా అవస్థలు పడుతున్నదుస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు పంటించుకోడం లేదు. తక్షణమే అట్టి రోడ్లు పూర్తి చేయాలని రోడ్లలను పరిశీలించి. నిధులు మంజూరు చేయగలరని కోరారు.
1. పెద్ద మట్టపల్లి నుండి నర్సింగపేట వరకు బి.టి. రోడ్డు 16.2 కి.మీలకు నిధులు 4 కోట్ల. 33 లక్షలు మంజూరు అయిన త్రవి వదిలేసి సుమారు 3 సం॥రాలు అవుతున్నది. దీనిని తక్షణమే రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి.
2.తెల్లవారిగూడెం నుండి గుల్లేటివాడ వరకు బి.టి. రోడ్డు సుమారు 3.2 కి.మీ నిధులు రూ. 159.29 లక్షలు మంజూరు అయిన రోడ్డు పై మెటల్ పరిచ్చి 2నం॥ రాలు అవుతున్నది. దీనిని తక్షణమే పూర్తి చేయాలి. కారంగూడెం బి.టి. రోడ్డు జంక్షన్ నుండి ఎ.జి. కోడేరు వరకు రోడ్డు మరమత్తులు చేయుట గురించి కుందులూరు బి.టి. రోడ్డు నుండి జల్లివారిగూడెం వరకు మెటల్ రోడ్డుకు నిధులు మంజూరు










