Oct 02,2023 16:01

ప్రజాశక్తి-పెదబయలు : మండల కేంద్రంలో గాంధీ జయంతి నాడు గాంధీ విగ్రహం ఆవరణలో తెలుగుదేశం పార్టీ అధినేత  మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని బెసరాత్తుగా విడుదల చేయాలనీ అక్రమ అరెస్టుకు నీరసనగా సోమవారం దీక్ష చేశారు అనంతరం అయన వేదిక నుండి మాట్లాడుతూ  ప్రజాసమ్యాన్ని వైస్సార్సీపీ ప్రభుత్వం సంకెళ్లు వేసారన్నారు. వైస్సార్సీపీ ప్రభుత్వం నకు ప్రజలే సంకెళ్లు వేస్తారన్నారు  రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి పార్టీ అధినేత ఆదేశాల మేరకు తెలుగుదేశం కార్యకర్తలందరు చేతుల్లో సంకెళ్లు వేసుకొని దీక్షలో  పాల్గొన్నరన్నారు  చంద్రబాబు అక్రమ అరెస్టుకు నీరసనగా 19 రోజుల నుండి దీక్షలు జరుగుతున్నాయాన్నారు  చంద్రబాబుకు మద్దతుగా  రాష్ట్ర వ్యాప్తంగా  దిక్షలు చెయ్యాలని పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తో పాటు పార్టీ అధ్యక్షులు అచ్చేంనాయుడు పిలుపు మేరకు  అరకువెలి నియోజకవర్గం పెదబయలు మండల కేంద్రంలో  మాజీ మంత్రి కుడారి శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో మహాత్మా గాంది 152 జయంతి సందర్బంగా గాంది విగ్రహానికి పూలమాల వేసి  నిరాహార దీక్షలో పాల్గొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రతి ఒక్కరు ముక్తా ఖంటంతో ఖండించాలని ప్రజాసమ్యాన్ని  అన్యంగా అరెస్టు  చేసారన్నారు. వైస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజా ఆగ్రహం మో దలై నాదని కా బోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అన్నారు  ఈకార్యక్రమంలో మాజీ ఎస్టీ సెల్ కమిషన్ సభ్యులు సెవెరీ అబ్రహం   మండల పార్టీ అధ్యక్షులు సీకారి సుకుమారి ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ రావు  అరకు మండల అధ్యక్షులు బాబురావు హుకుంపేట మండల అధ్యక్షులు తులసిరావు మాజీ జీ సి,సి  చైర్మన్ శెట్టి లక్ష్మణుడు  మాజీ వైస్ ఎంపీపీ పొద్దు క్లస్టర్ ఇంచార్జి మురళి తెలుగు రైతు  అధ్యక్షులు కూడా భూషణం రావు  వర్తఖసంఘం  అధ్యక్షులు లొట్టి చిన్ని (త్రి నాధ్ )  మాజీ ఎంపీపీ వి కొండయ్య   ధనుంజయ  గోపాల్ దా రెలా  సర్పంచ్  పాంగి  పాండురంగస్వామి తిరుపతి అడి క టి యా, విజయకుమారి రాధిక అధికసంఖ్యలో పాల్గొన్నారు