Sneha

Jul 23, 2023 | 12:17

ఎవరైనా ఏమైనా సరిగా చేయకపోతే 'నీకు మెదడుందా? / దమాక్‌ ఖరాబైందా? మైండ్‌ పనిచేస్తల్లేదా?' అని అంటుంటాం. మరి మెదడు మన శరీరానికి కంప్యూటర్‌లో మదర్‌బోర్డులాంటిది.

Jul 23, 2023 | 12:02

రూపంలో ఘనం.. రుచిలో మహా ఘనం.. పోషక గని.. ఔషధ ఓషధి.. ఏంటీ పొగడ్తలని అనుకుంటున్నారా.. పసందైన పనస గురించి ఇవన్నీ ఒప్పుకుని తీరాల్సిందే కదా..! అంతటితో ఊరుకుంటుందా..

Jul 21, 2023 | 18:04

వర్షాకాలంలో పాదాలకు ఇన్ఫెక్షన్లు సోకడం చాలా మందిలో కనిపిస్తుంది. అయితే పాదాలను సంరక్షించుకోకపోతే చాలా సమస్యల్ని తెచ్చిపెడుతుంది.

Jul 16, 2023 | 09:45

అంబరాన్నంటిన సంబరం. ఆడపిల్లలంతా ఒకచోట చేరారు. ఒకరు చేతిలో గోరింట పెడుతుంటే.. మరొకరు ఇలా..

Jul 16, 2023 | 09:44

ఇదేంటి బాల్యంలో స్కూల్‌కి వెళ్లి, యవ్వనంలో ఇంటికి రావడమేమిటి అనుకుంటున్నారు.

Jul 16, 2023 | 09:36

సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌కు పోటీగా మెటా తన థ్రెడ్స్‌ను తీసుకువచ్చింది. దీన్ని విడుదల చేసిన ఏడు గంటల్లోనే కోటి మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

Jul 16, 2023 | 09:22

పూలతో ఉన్న చీరలైనా, డ్రెస్‌లైనా భలే ఉంటాయి. ఇప్పుడు పూల పూల చొక్కాలు కూడా వస్తున్నాయి.

Jul 16, 2023 | 09:13

'ఛలో' చిత్రం తరువాత మళ్లీ ఆ స్థాయి కమర్షియల్‌ విజయాన్ని అందుకోవడం కోసం నాగశౌర్య చాలా ప్రయత్నం చేశాడు. కానీ అతనిని వరుసగా అపజయాలే పలకరిస్తున్నాయి.

Jul 16, 2023 | 09:06

ఇటీవల వివాదాస్పద చిత్రంగా పేరు తెచ్చుకున్న 'ఆదిపురుష్‌'లో శూర్పణఖ పాత్రలో నటించింది తేజస్విని పండిట్‌.

Jul 16, 2023 | 08:56

పుల్లని రుచితో.. పలు పోషకాలతో తులతూగే ఆకుకూర గోంగూర. ఇది ఆంధ్ర్రమాతగా వెలుగొందుతోంది. దీని శాస్త్రీయ నామం హైబిస్కస్‌ కన్నాబినస్‌.

Jul 16, 2023 | 08:51

ఒక పగలు, ఒక రాత్రి కలిపి ఒక రోజు అంటాం. రోజు నిడివి పెరుగుతుందా.. రోజులో మనకు వెలుగును పంచేది పగలు దినకరుడు, రాత్రి రేేరేడు. అదేనండీ.. చందమామ.

Jul 16, 2023 | 08:46

ఈ ప్రాంతానికి 1950లలో మొదట రైతులు వచ్చారు.