Sneha

Jul 16, 2023 | 07:47

సువర్ణముఖి నదికి ఆవల పంచముఖి అనే సామ్రాజ్యం ఉండేది. ఐదు సామంత రాజ్యాలు కలిసి ఉండటంతో రాజు విక్రమవర్మ దీనికి పంచముఖి సామ్రాజ్యం అని పేరు పెట్టారు.

Jul 16, 2023 | 07:43

'అన్నా! కరపత్రం రెడీ అయిందా?' అడుగుతున్నాడు మిత్రుడు ఫోన్లో. 'సాయంత్రానికిచ్చేస్తాను' అన్నాను.

Jul 16, 2023 | 07:39

(గత సంచిక తరువాయి)

Jul 16, 2023 | 07:36

ఎందుకో వర్షం చూడాలంటే ఆసక్తి ఎండిన హృదయం నిండుతున్నట్లు అగ్గి కాసిన ఎండలో నీరు తాగుతున్నట్లు ఎడారిలో ఆశ మొదలైనట్లు కనిపిస్తుంది.

Jul 16, 2023 | 07:34

నడిచే జీవం కన్నా విడిచే ప్రయాణం కన్నా తగిలే మన స్పర్శ కన్నా దారి చూపే నడక కన్నా ఆకాశం కురిసే వర్షం కన్నా

Jul 16, 2023 | 07:32

జంతువుల మూత్రం తాగుతూ మనుషులపై ఉచ్చ పోసే.. ఉచ్చ జాతి అది.. పోసేది ఒకరు.. కడిగేది మరొకరు.. అయితే.. పోసింది ఒకరిపై.. కాళ్ళు కడిగింది మరొకరివి..

Jul 16, 2023 | 07:31

తూటాల వాన కురిపించి రాకెట్‌ లాంచర్లు సంధించి ఫిరంగుల మోత మోగించి బాంబు దాడులు జరిపించి పెను విధ్వంసాలు సృష్టించి మానవ హననం గావిస్తావు

Jul 16, 2023 | 07:06

ఒక్క నిర్దోషి శిక్షించబడకూడదన్న సూత్రం న్యాయవ్యవస్థకి పునాది. మరిప్పుడు న్యాయం అందరికీ ఒకేలా జరుగుతుందా? జరిగేదంతా న్యాయమేనా? అనేది ప్రధాన ప్రశ్న.

Jul 09, 2023 | 09:29

ఉగాండా ఆఫ్రికాలో ఒక ముత్యం.

Jul 09, 2023 | 09:14

విద్యుత్‌ ప్రవహిస్తున్న కరెంటు తీగను పట్టుకుంటే మన ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. అయితే మీరెప్పుడైనా చూశారా.. కరెంటు తీగలపై పక్షులు వరసగా నిలబడతాయి.

Jul 09, 2023 | 09:06

'కన్నా లేవరా స్కూల్‌కి టైమౌతోంది.. బంగారు తల్లీ లేమ్మా బడికెళ్లాలి.. ఏరా ఎంతసేపు లేపాలి నిన్నూ..!' వంటి మేల్కొలుపులే కదా ఈనాడు ప్రతి ఇంటా. కానీ అమ్మమ్మ..