Sneha

Sep 10, 2023 | 12:14

విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన చిత్రం 'ఖుషి'. టక్‌ జగదీష్‌ తర్వాత ఈ చిత్రంతో ముందుకొచ్చారు దర్శకుడు శివ నిర్వాణ.

Sep 10, 2023 | 12:11

కరోనా తర్వాత వర్చువల్‌ మీటింగ్స్‌కు ప్రాధాన్యత బాగా పెరిగింది. ఆ సమయంలోనే జనానికి బాగా అందుబాటులోకి వచ్చిన వర్చువల్‌ మీటింగ్‌ సాధనం ''జూమ్‌'' (్గశీశీఎ).

Sep 10, 2023 | 12:08

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన అనేక వస్తువులు.. కాలక్రమేణా మరుగున పడిపోతుంటాయి. వాటి స్థానంలో మరింత మెరుగైన పనితనంతో కొత్త వస్తువులు వస్తుంటాయి.

Sep 10, 2023 | 12:04

'కథకు అవసరమైతే ఉంటాడు.. లేకపోతే లేదు.' 'అంటే? నువ్వు సృష్టించిన పాత్ర గనుక నీకు ఇష్టం వచ్చినట్లు చంపేసే హక్కు నీకుందని నీ భావనా?' 'అంతే కదా మరి !?'

Sep 10, 2023 | 11:57

తండ్రి మరణం.. తల్లి కష్టం చూస్తూ పెరిగిన సంతోష్‌ శోభన్‌ సినీ పరిశ్రమలో యువనటుడిగా రాణిస్తున్నారు.

Sep 10, 2023 | 11:52

'నాలుగు అడుగులు' ఓ చిన్న కథల పుస్తకమే అయినా జీవిత నిజాలు దాగి ఉన్నాయి. ప్రపంచీకరణ ప్రయాణంలో మనుషుల మధ్య సన్నగిల్లుతున్న అనుబంధాలను తన కథల ద్వారా చెప్పారు.

Sep 10, 2023 | 11:48

ఏడుస్తున్నానని ఎత్తుకుని చందమామని చూపించింది అమ్మ కాసేపు చూస్తూ మైమరిచాను మళ్లీ రెట్టించి ఏడుస్తూ అదే కావాలన్నాను. చందమామను తెచ్చిస్తానని వాగ్దానం చేసింది అమ్మ.

Sep 10, 2023 | 11:45

బ్రాంచి బిల్డింగ్‌ పైకి వెళ్లి నిలబడింది కొత్తగా అపాయింట్‌ అయిన గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌ నిశ్చల. ఊరు ఎలా ఉందో చూద్దామని అన్ని దిక్కులూ చూడసాగింది.

Sep 10, 2023 | 11:40

ఉల్లి లేకుండా మన ఇంట్లో కూర ఏదీ అవ్వదు. ఇంకా మనవాళ్లయితే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. ఉల్లికి మనమిచ్చే ప్రాధాన్యత అలాంటిది మరి.

Sep 10, 2023 | 11:33

ఎన్నెన్నో రంగుల్లో .. మెరుస్తూ.. మురిపిస్తూ.. సరికొత్తగా వచ్చేశాయి జిగేల్‌ చీరలు. ప్లెయిన్‌ అయినా ఫ్యాషన్‌గా మెరిసిపోతున్నాయి. ఇవి చూడడానికి సింపుల్‌గానూ..

Sep 10, 2023 | 07:56

'ఆకాశం ఏనాటిదో.. అనురాగం ఆనాటిది..' అన్నట్లు భూమ్యాకాశాల అనుబంధం అలనాటిది. ఆధునిక ప్రపంచంలో అత్యంత వేగంగా మార్పులు సంభవిస్తున్నట్లుగానే..

Sep 10, 2023 | 07:36

జీవితం అనే కడలిలో ఆటుపోట్లు సహజం. కష్టాలొచ్చినప్పుడు కుంగిపోకుండా.. కాస్త ఆలోచించి అడుగేయాలి. ఆ కాస్త ఓర్పు లేక అనేక జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి.