ఎన్నెన్నో రంగుల్లో .. మెరుస్తూ.. మురిపిస్తూ.. సరికొత్తగా వచ్చేశాయి జిగేల్ చీరలు. ప్లెయిన్ అయినా ఫ్యాషన్‌గా మెరిసిపోతున్నాయి. ఇవి చూడడానికి సింపుల్‌గానూ.. కొద్దిపాటి మెరుపుతో రాత్రివేళల్లోనూ పార్టీవేర్‌కీ భలే ఉంటాయి. డిజైనింగ్ బ్లౌజ్ సెట్ చేసుకుంటే మరింత రిచ్‌గా, హుందాగా ఉంటాయి. ఆఫీసుకు వెళ్లేవారికి సైతం ఈ చీరలు సౌకర్యంగా ఉంటాయి.
ఇక్కడున్న చీరల్ని చూస్తూంటే..
మీకూ అలానే అనిపిస్తోంది కదూ..!










