Sneha

May 14, 2023 | 12:43

మెరిసేదంతా బంగారం కానట్లే, కురిసే నీరంతా ఉపయోగపడదు అన్న చందాన.. మేడి పండులా గోచరించే మానవులు, కూడి ఉండాలనే బుద్ధి ఉండని మనుజులు.. లోకంలో ఎక్కువైపోయారు నేడు

May 14, 2023 | 12:40

హాల్లో అరలో దేనికోసమో వెతుకుతున్నప్పుడు, మా పిల్లాడి పదో తరగతి పుస్తకం కనిపించి, ఇది ఇక్కడుంది ఏంటా?

May 14, 2023 | 12:31

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో ఎక్కువగా సస్పెన్స్‌ థ్రిల్లర్‌, క్రైమ్‌ థ్రిల్లర్స్‌ వస్తున్నాయి. పైగా వీటికి ప్రత్యేకమైన ప్రేక్షకులూ ఉంటున్నారు. ఆ తరహాలో వచ్చిన చిత్రమే 'హీట్‌'.

May 14, 2023 | 12:21

ప్రపంచంలో జరుగుతున్న వేగవంతమైన మార్పుల కారణంగా డిజిటల్‌ ల్యాండ్‌స్కేప్‌ అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో సాంకేతిక అభివృద్ధి చాలా ముందుకొచ్చింది.

May 14, 2023 | 12:09

పాములు క్రెటేషియస్‌ కాలం అనగా 150 మిలియన్‌ సంవత్సరాల పూర్వం బల్లుల నుండి పరిణామం చెందినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. పాములకు సంబంధించిన విజ్ఞానాన్ని 'సర్పెంటాలజీ' లేదా 'ఒఫియాలజీ' అంటారు.

May 14, 2023 | 11:57

నటీనటులు మొదట కమర్షియల్‌ చిత్రాలకు ప్రాధాన్యమిచ్చినా.. కొంత కాలం తర్వాత కథా బలమున్న చిత్రాలు చేసేందుకు ఇష్టపడతారు. ఏ నటీనటులకైనా మంచి గుర్తింపు వచ్చేది కథా బలమున్న చిత్రాలకే..

May 14, 2023 | 11:53

కుక్కలు.. ఈ మాట వింటేనే కొంతమందికి నచ్చదు. మరికొంత మంది తెగ ఆనందపడిపోతారు. కుక్కల్ని పెంచుకోవడానికి కొందరికి చాలా ఇష్టం. ఇటీవల పెంపుడు జంతువుల్ని పెంచడం పెరిగింది కూడా.

May 14, 2023 | 11:41

సహజంగా మాల్స్‌కి వెళ్లినప్పుడు అక్కడ మనం అనుకున్న దానికంటే ఎక్కువ బిల్‌ అవ్వడం ఖాయం. కుటుంబం మొత్తం వెళితే మరింత ఖర్చు పెరగడం అంతకన్నా వాస్తవం.

May 14, 2023 | 11:20

అన్యాయం చెలరేగినప్పుడు, అరాచకం రాజ్యమేలినప్పుడు మహిళలు ప్రశ్నలై నిలబడ్డారు. దారుణాలు రంకెలేసినప్పుడు, దౌర్జన్యాలు పెచ్చరిల్లినప్పుడు అగ్గిబరాటాలై తిరగబడ్డారు.

May 14, 2023 | 11:16

అమ్మ అంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ అనురాగం, ఓ ధైర్యం, ఓ స్నేహం... ఇలా ఎన్ని చెప్పినా పదాలకు అంతం ఉంటుందేమో కానీ అమ్మ భావనలకు అంతం ఉండదు.

May 11, 2023 | 07:13

ఈ ఎండకు ఎన్ని నీళ్లు తాగినా... చెమట రూపంలో ఎన్నో లవణాలు బయటకు పోయి నీరసం వస్తుంది. అదే రోజుకు నాలుగు, ఐదు ఎండు ఖర్జూరాలు తింటే పోయిన లవణాలు తిరిగి వస్తాయి.

May 08, 2023 | 16:12

ఆరోగ్యానికి వ్యాయామం చాలా అవసరం. అందుకే నేటికాలంలో చాలామంది ఆరోగ్యంగా ఉండడం కోసం వ్యాయామాలు చేస్తున్నారు. వ్యాయామాల్లో చాలా సింపుల్‌గా ఉండే వ్యాయామం ఏదంటే వాకింగ్‌ అనే అందరూ చెబుతారు.