Sneha

Aug 13, 2023 | 14:47

ఆమె ప్రతి సూర్యోదయాన పెరట్లో నిల్చొని పైకి చూస్తోంది తనపైన పూలపందిరి ఉంది.. నీలాకాశమూ ఉంది.. ఎదురుగా బాల్కనీలో నేను

Aug 13, 2023 | 14:18

ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌కు యాక్సిడెంట్‌లో బ్రెయిన్‌ డెడ్‌ అయింది.

Aug 13, 2023 | 08:37

'ఈ దుర్యోధన, దుశ్శాసన దుర్వినీతి లోకంలో.. రక్తాశ్రువులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో.. మరో మహాభారతం.. ఆరవ వేదం..

Aug 06, 2023 | 17:37

ఆమె వయస్సు 85 ఏళ్లు. ముంబై నుంచి పూణెకు వెళ్లిపోతోంది. పూణెలో ఓ సీనియర్‌ సిటిజెన్స్‌ హోమ్‌కు. అనగా ఓ ప్రత్యేక వృద్ధాశ్రమానికి. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు.

Aug 06, 2023 | 17:35

బీపీని నియంత్రించడానికి అన్ని వ్యాయామాలు మంచివేనని 'బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్‌'లో ఓ విశ్లేషణను ప్రచురించారు.

Aug 06, 2023 | 17:30

'కాఫీ, కాఫీ అంటూ నా మానాన నేను అరుస్తూనే ఉన్నాను.

Aug 06, 2023 | 17:25

ఈ కాలం అమ్మాయిలకు కనెక్టయ్యే సినిమా 'హలో మీరా'.

Aug 06, 2023 | 17:21

చిలుక 'అమ్మా! నా షూ ఎక్కడీ నా బ్యాగ్‌ ఎక్కడా? ఏమి టిఫిన్‌ చేసావు?

Aug 06, 2023 | 17:16

ఏఐ చాట్‌బాట్‌లు అసాధారణంగా మానవునిలా మారే స్థాయికి సాంకేతికత అభివృద్ధి చెందింది. ఈ ఏఐ సహచరులతో భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకుంటున్నారు. ఏఐ చాట్‌బాట్‌లలో ఒకటి- రెప్లికా.

Aug 06, 2023 | 17:10

'భూమి మీద పుట్టిన ప్రతిఒక్కరూ కాలాన్ని అనుసరిస్తూ నడవాల్సిందే. దీని ప్రాముఖ్యంగా తీసిన సినిమా 'బ్రో'.

Aug 06, 2023 | 17:04

శరీరానికి మేలు చేసే సీఫుడ్‌లో రొయ్యలు వెరీ స్పెషల్‌. ఈ వర్షాకాలంలో ఎండు రొయ్యపొట్టు మార్కెట్లలో అందుబాటులో ఉంటుంది.

Aug 06, 2023 | 16:30

మధుమేహం, డయాబెటిస్‌, షుగర్‌, చక్కెరవ్యాధి.. ఇలా రోజూ వింటూనే ఉన్నాం కదా! అయితే అది ఇప్పుడు మొదలైంది కాదు.