Sep 02,2023 12:41

రాయదుర్గం (అనంతపురం) : వర్షాలు కురవాలని కోరుతూ ... శనివారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని కనేకల్‌ రోడ్డు ఈద్గా మైదానంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, రాయదుర్గం శాసనసభ్యులు కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.