ప్రజాశక్తి-నార్పల : మండల పరిధిలోని దుగుమర్రి గ్రామానికి చెందిన లింగారెడ్డి కుమారుడు శివారెడ్డి 25 ఆదివారం మధ్యాహ్నం సమయంలో తన ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియలేదు.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved