ప్రజాశక్తి - పోలవరం
టిబిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెల్లం బాలరాజు ఆదేశాల మేరకు మండలంలోని పాత పట్టిసీమలో వాలీబాల్ కిట్లను యువతకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం వైసిపి యువ నాయకులు పొడుం శ్యామ్ కుమార్, మండల సచివాలయ కన్వీనర్ మాదేపల్లి సాయి రామకృష్ణ, ఈదేపల్లి వెంకట గణేష్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.










