Oct 30,2023 10:13
వేదిక వద్ద పాటలు పాడుతున్న  ప్రజానాట్యమండలి కార్యదర్శి ఎస్. అనిల్ కుమార్.. 

అసమానతలు లేని అభివద్ధి కోసం సిపియం ఆధ్వర్యాన ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర అక్టోబర్‌ 30వ తేదీన ప్రారంభం కానుంది. సోమవారం పార్వతీపురం జిల్లా సీతంపేట వద్ద నుండి ఏజెన్సీ జాతా పేరుతో బస్సు యాత్రం ప్రారంభం కానుంది. ఈ బస్సు యాత్రను సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు ప్రారంభించనున్నారు. అలాగే కర్నూలు ఆదోనీ నుండి మరో బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రను సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్‌ధావలే ప్రారంభించనున్నారు.

 

bus

 

praja rakshana bheri

సీతంపేట బహిరంగ సభ లైవ్ _ ప్రజారక్షణ భేరి