siluva yatra
శిలువమార్గ యాత్ర
గుడివాడ : గుడివాడ రూరల్ మండలంలోని తట్టివర్రులోని (ఆర్‌సిఎం) చర్చి ఆధ్వర్యంలో విచారణ గురువు పాదర్ గుజ్జుల మైఖేల్, సహాయ గురువు పాదర్ రవికాంత్‌లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం యాత్రను ప్రారంభించారు. సిస్టర్సు, ఉపదేశకులు సబ్బాష్టీయన్, భాస్కర్, ఆంతోని, క్రీసురాజు, కిరణ్, సంఘ పెద్దలు, మరియదళ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.










