Nov 04,2023 19:49

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందజేస్తున్న మహీధర్‌రెడ్డి

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు పట్టణ వైసిపి కార్యాలయంలో ఉలవపాడు మండ, చాకిచర్ల గ్రామానికి చెందిన పున్నేపల్లి సుధాకర్‌ కు రూ 2 లక్షల సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును ఎంఎల్‌శ్రీ మానుగుంట మహీధర్‌ రెడ్డి శనివారం పంపిణీ చేశారు.