Jun 24,2023 10:51

ప్రజాశక్తి-శ్రీ సత్యసాయి జిల్లా : చిలమత్తూరు మండలం టేకులోడు క్రాస్ శిరా జాతీయ రహదారిపై బొలెరా, కారు ఢీకోన్న ఘటనలో‌ పాతచామలపల్లికి చెందిన కొత్తమీరి వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హిందూపురం ఆసుపత్రికి తరలించారు.