Nov 02,2023 17:53

సన్మానిస్తున్న దృశ్యం

సన్మానిస్తున్న దృశ్యం
పేద విద్యార్థులకు సాహో ఫౌండేషన్‌ అండ
ప్రజాశక్తి-మర్రిపాడు:స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకరు మతి చెందినవారికి సాహో ఫౌండేషన్‌ ఆర్ధిక సహాయం వారి భవిష్యత్‌కు సహాయ సహకారాలు అందిస్తామని ఫౌండేషన్‌ అధినేత పి.నాగేశ్వర్రావు తెలియజేశారు. కళాశాల అభివద్ధి కోసం తన వంతు కషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఫౌండేషన్‌ అధినేత, ఫౌండేషన్‌ మెంబర్‌ ప్రమీలను అధ్యాపక బందం శాలువాలతో ఘనంగా సత్కరించారు.