Nov 01,2023 19:17

లక్ష్మీనారాయణ రెడ్డి చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న నేతలు

ప్రజాశక్తి -గుడ్లూరు : పాలవల్లి లక్ష్మీనారాయణ రెడ్డి ఆశయాలు కొనసాగించాలని గుడ్లూరు మండలం సిపిఎం కన్వీనర్‌ జి వెంకటేశ్వర్లు సూచించారు. లక్ష్మీనారాయణ రెడ్డి సంస్కరణ దినోత్సవం సందర్భంగా గుడ్లూరు మండలం చిన్న లాటరీ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ సేవలు కొనియాడారు. సిపిఎం సీనియర్‌ నాయకులు మద్దిశెట్టి జాలయ్య కోమరగిరి అంజయ్య డ్రామా కష్ణయ్య పూసల పాలయ్య ఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు