ప్రజాశక్తి-రాయదుర్గం :' మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం రాయదుర్గంలో సిఐటియు ఆధ్వర్యంలో కనేకల్ రోడ్డు వద్ద నుండి వినాయక కూడలి మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ జరిగింది. అక్కడ నిరసన ప్రదర్శన జరిపారు.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved