Apr 15,2023 22:51

సమావేశంలో పాల్గొన్న నాయకులు

మడకశిర రూరల్‌ : నారాలోకేష్‌పై విషప్రచారం మానాలని మాజీ ఎమ్మెల్యే ఈరన్న హెచ్చరించారు. పట్టణంలోని టిడిపి కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఈరన్న మాట్లాడుతూ వైసిపి పాలనలో దళితులపై జరుగుతున్న దాడులను నారా లోకేష్‌కు వివరిస్తే దానిని వక్రీకరించడం దారుణమన్నారు.