Apr 20,2023 22:19

boke estunna nayakulu

కలెక్టర్‌ను కలిసిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘం నాయకులు
ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)
జిల్లా కలక్టర్‌ పి.రాజా బాబుని ఎపి రెవెన్యూ ఎస్‌ సి,ఎస్‌ టి ఎంప్లాయీస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ నాయకులు గురువారం ఆయన ఛాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో అసోసియేషన్‌ రాష్ట్ర వర్కింగ్‌ పెసిడెంట్‌ సిహెచ్‌ చిట్టిబాబు, జిల్లా అధ్యక్షులు బి.శ్రీనివాస్‌ నాయక్‌ , రాష్ట్ర ఉపాధ్యక్షులు తూము వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఈసీ మెంబర్‌ డి.సురేందర్రావు , కార్యవర్గ సభ్యులు పి నాగబాబు ,టి.ఉదరు కుమార్‌, సి హెచ్‌ రాజేష్‌ బాబు, ఎం. మణి కుమార్‌, జి. కృష్ణ లు ఉన్నారు.