జి+త్రి ఇల్లు పరిశీలిస్తున్న ఎంఎల్‌ఎ
ప్రజాశక్తి-కందుకూరు :పట్టణ పరిధిలోని ఉప్పు చెరువు దగ్గర నిర్మించిన జీ ప్లస్ త్రీ గృహాలను ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. నవంబర్ 3వ తేదీన జీ ప్లస్ త్రీ గహాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఎంఎల్‌ఎ జీ ప్లస్ త్రీ గహాలతో పాటు ఏర్పాట్లును పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. ఎస్‌ఇ ఎం చిన కోటేశ్వరరావు, చున్సిపల్ కమిషనర్ ఎస్. మనోహర్ ఉన్నారు.










