Sep 26,2023 00:30

క్రీడా పోటీలకు ఎంపికైన విద్యార్థులు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: ఈనెల 26 నుంచి అనకాపల్లి ఏఎంఎల్‌ కళాశాలలో జరగనున్న ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయి ఆటల పోటీల్లో స్థానిక డుంబ్రిగుడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ చంద్రశేఖర్‌ చెప్పారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, అనకాపల్లిలో జరిగే పోటీలకు తరలి వెళ్లినట్లు చెప్పారు.