Apr 19,2023 22:48

ఇఫ్తార్‌విందులోముస్లిం సోదరులు, నాయకులు

కదిరి టౌన్‌ : నల్లచెరువు మండలం లోని ఉప్పర్లపల్లి గ్రామంలో రంజాన్‌ ఉపవాసం చేస్తున్న ముస్లిం సోదరులకు వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ హరి ప్రసాద్‌ ఇఫ్తార్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ బత్తల వెంకటరమణ ,లీగల్‌ సెల్‌ రాష్ట్ర నాయకులు లింగాల లికేశ్వర రెడ్డి, పట్టణ అధ్యక్షులు బావుద్దీన్‌, దశరథ్‌ నాయుడు, శ్రీధర్‌రెడ్డి, కల్లిపల్లి హరి, గట్ట హరి, శేఖర్‌రెడ్డి, మతపెద్దలు, ముతవలి హైదర్‌ వలి, అంజి వాల్మీకి, బబాఖాన్‌, ముస్తఫా, కరీం, అక్బర్‌, బత్తల యువసేన తదితరులు పాల్గొన్నారు.