Aug 02,2023 23:35

ప్రజాశక్తి-ఆత్రేయపురం
గోదావరి శాంతించినప్పటికీ పంట పొలాలలో వరద నీరు తగ్గినప్పటికీ లంక రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఉద్యాన పంటలు బొప్పాయి కింద మునగ కూరగాయల పంటలన్నీ వరదనీటికి పోవడంతో రైతు ఆవేదన చెందుతున్నాడు ఆరుగాలం శ్రమించి పంట చేతికి వచ్చే సమయానికి పకతి రైతును ఏదో విధంగా నష్టాలు బారిన పెడుతుంది ఎంత మేర పంట నష్టం వాటిని అధికారులు అంచనా వేసే పనుల్లో నిమగమయ్యారు.