
ప్రజాశక్తి-రామకుప్పం: మండల కేంద్రంలో సోమవారం ఎమ్మెల్సీ భరత్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానుకులు కేక్‌కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి సుబ్రహ్మణ్యం, జెడ్పిటిసి నితిన్, నాయకులు బాబురెడ్డి, చంద్రారెడ్డి, భర్కతుల్ల, వేణుగోపాల్‌గౌడ్, కేశవరెడ్డి, చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.