దూదేకుల సంఘం మండల అధ్యక్షుడు అల్లిబాషాను అభినందిస్తున్న దృశ్యం
దూదేకుల సంఘం మండల అధ్యక్షుడిగా అల్లిబాషా
ప్రజాశక్తి - గూడూరు
దూదేకుల సంఘం గూడూరు మండల అధ్యక్షునిగా అల్లి బాషా ఎన్నికయ్యారు. మండల అధ్యక్షుడిగా ఎన్నికైన అల్లి భాషకు పలువురు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటి పదవులు మరెన్నో పొందాలని ఆకాంక్షించారు.










