జెండా ఆవిష్కరిస్తున్న నాయకులు
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
దళితుల హక్కుల సాధన కెవిపిఎస్ లక్షమని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు దేవసహాయం పేర్కొన్నారు. దళితుల రక్షణ యాత్ర సందర్భంగా శుక్రవారం సోమప్ప సర్కిల్‌లో కెవిపిఎస్ జెండాను ఆవిష్కరించారు. దేవసహాయం ఆధ్వర్యంలో ప్రభుత్వాస్పత్రిలో రోగులకు బ్రెడ్లు పంపిణీ చేశారు. కనకవీడు రాజు, గోనెగండ్ల కరుణాకర్, పూజారి నాగప్ప, సుమాల ఆంథోని, సుమాల రాజు, గుంటప్ప, మున్సిపల్ నాగరాజు, కలగొట్ల ఈరన్న, పురుషోత్తం, ఎం.రంగన్న, ఎం.రాజా, రమేష్, గుడికల్, ఆనంద్, ఎం.వినోద్ పాల్గొన్నారు.










