తమిళనాడు : హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త డా.MS.స్వామినాథన్ కి సిపిఎం నేతలు నివాళులు అర్పించారు. ఈ రోజు ఉదయం తమిళనాడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ & కేంద్ర కమిటీ సభ్యురాలు వాసుకి, తదితర రాష్ట్ర నాయకులు స్వామినాథన్ పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.










