State

Nov 10, 2023 | 16:09

అమరావతి: వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన ఆదేశాలతో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రను చేపట్టింది.

Nov 10, 2023 | 16:05

ఇడుపులపాయ: వైఎస్‌ఆర్‌ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్‌ కాన్వాయ్ లో స్వల్ప ప్రమాదం జరిగింది. సీఎం వాహనాన్ని ఆయన కాన్వాయ్ లోని మరో వాహనం ఢకొీట్టింది.

Nov 10, 2023 | 16:02

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు శుక్రవారంతో ముగిశాయి.

Nov 10, 2023 | 15:38

పటాన్‌చెరు అర్బన్‌: పటాన్‌చెరు నియోజకవర్గ నామినేషన్ల కేంద్రం వద్ద ఒకేసారి నామినేషన్‌ వేసేందుకు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు రావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Nov 10, 2023 | 15:30

తాడిపత్రి: తాడిపత్రి నియోజకవర్గంలో దొంగ ఓట్లు చేర్చే వాళ్లను వదిలిపెట్టమని మున్సిపల్‌ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి హెచ్చరించారు.

Nov 10, 2023 | 15:21

హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. నిర్ణీత సమయంలోగా లైన్‌లో ఉన్న అభ్యర్థులకు నామినేషన్‌ దాఖలు చేసేందుకు అధికారులు అనుమతించారు.

Nov 10, 2023 | 14:56

విజయవాడ : విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. తల్లీపిల్లల హాస్పిటల్‌లో ఓ మహిళ కవలలకు జన్మనిచ్చింది.

Nov 10, 2023 | 14:48

ఏలూరు: భార్యభర్తల బంధం అని బంధాలకంటే గొప్పది అని మన పెద్దలు చెప్తారు. ఎందుకంటే ఏ బంధమైనా కొంత కాలమే మనకు తోడుగా ఉంటుంది.

Nov 10, 2023 | 14:40

తిరుపతి: శ్రీవారి యాత్రికులకు డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకూ తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే.

Nov 10, 2023 | 14:33

అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణాలను సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి గాలికొదిలేశారని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.

Nov 10, 2023 | 12:44

విజయవాడ : విజయవాడ గురునానక్‌ కాలనీలో ఏర్పాటు చేసిన సూపర్‌ స్టార్‌ కృష్ణ విగ్రహాన్ని సినీ నటుడు పద్మ భూషణ్‌ కమల్‌ హాసన్‌ శుక్రవారం ఆవిష్కరించారు.

Nov 10, 2023 | 11:41

ప్రకాశం : ఇప్పటికే నిత్యావసరాల ధరలను అందుకోలేక కుదేలవుతోన్న సామాన్యుల నెత్తిపై మరో 'గ్యాస్‌'బండ పడింది.