Sneha

May 28, 2023 | 06:40

పుట్టినప్పుడు మొట్టమొదటిగా మన గొంతు తడిపేవి తల్లిపాలు మాత్రమే. ఎదుగుతున్న కొద్దీ ఆవుపాలు, గేదెపాలు తాగుతాం.

May 21, 2023 | 09:51

అద్భుతమైన చారిత్రక కట్టడాలకు, ప్రాచీన శిల్ప సంపదకు ప్రసిద్ధి కంబోడియా. సున్నపురాతితో చెక్కిన నిర్మాణాలు, కోటలు ప్రధాన ఆకర్షణ.

May 21, 2023 | 09:36

అనగనగా ఓ రాజు.. ఆ రాజు ప్రాణం ఏడు సముద్రాల అవతల చెట్టు తొర్రలోని పిట్టలో ఉందని కథలు విన్నాం కదా.. అలాగే ఓ రహదారి... అదీ ఏడు వేల సంవత్సరాల నాటిది..

May 21, 2023 | 09:30

విజయ్, జలజ వసంత క్లినిక్‌కి వెళ్లేసరికి కుర్చీలన్నీ నిండిపోయి, కొందరు పేషెంట్లు నిలబడి కూడా ఉన్నారు.

May 21, 2023 | 09:22

బాలీవుడ్‌ హీరోయిన్‌ కృతి సనన్‌..

May 21, 2023 | 09:18

'ఎన్నాళ్ళనుంచో కలగన్న కోరిక ఇప్పటికి నెరవేరింది' అన్న సరదా తీరనే లేదు. నా ప్రాణ స్నేహితుడు, శరత్‌తో కొన్నిరోజుల పాటూ ఆనందంగా గడపాలని అమెరికా నుంచి బెంగళూరు వచ్చాను.

May 21, 2023 | 09:14

తెలుగు నటుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్‌. అందుకు తగ్గట్టుగానే కథలనూ ఎంచుకుంటారు. అయితే ఇటీవలి కాలంలో మన నటులు ప్రయోగాత్మక చిత్రాలవైపు అడుగులేస్తున్నారు.

May 21, 2023 | 09:07

మనం పచ్చటి పొలాల్లోకి గానీ, చెట్లలోకి గానీ వెళ్లినప్పుడు మనకు తెలియకుండానే ఒకింత హాయిని పొందుతాం.

May 21, 2023 | 08:55

ఇప్పుడంటే ఈ ఫాస్ట్‌ ఫుడ్స్‌ వచ్చాయి కానీ.. మా చిన్నప్పుడు రాగులు, జొన్నలు, కొర్రలు, మొక్కజొన్నలు తినేవాళ్ళం అని పెద్దవారు చెబుతుంటారు.

May 21, 2023 | 08:47

వాట్సాప్‌లో చాట్‌ లాక్‌ ఫీచర్‌.. వాట్సాప్‌ వినియోగదారులు పండుగ చేసుకునే వార్త ఇది. చాట్‌ లాక్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ పరిచయం చేస్తోంది.

May 21, 2023 | 08:43

'రవీ, రశ్మీ! ఎంత సెలవలైతే మాత్రం, ఏడు గంటలైనా నిద్ర లేవరా?' కోప్పడింది అమ్మ.

May 21, 2023 | 08:09

చిరునవ్వుల చిగురుల్ని తొడిగి పలకరింపుల పూతా పిందెల్ని కల్గి కొమ్మా రెమ్మలతో కలివిడిగా పెరిగి పసిరిస్తూ మసలాల్సిన చెట్టులాంటి మనిషి