Sneha

Jun 04, 2023 | 07:37

ఆమె ఆడాల్సిందే కానీ ఏ ఆటో వాడే నిర్ణయించాలి ఆమె కుస్తీ పతకం తెచ్చినా వాడి చూపులో అదే లోదష్టి రాజధాని నగరం నడి వీధిలో ఆమె కంట కన్నీరు వాడు తొణకడు

Jun 04, 2023 | 07:35

పంట చేలకు ప్రాణం పోసే బక్కచిక్కిన దేహాలెవరవి? బువ్వ పూలు పూయించే బురద మట్టి మేనులెవరివి? జాతి ఆకలి బాధలు తీర్చే దానగుణ తనువులెవరివి? వాళ్ళెవరో తెలియదు

Jun 04, 2023 | 07:20

వేసవి సెలవులు అయిపోయి, బడులు తెరిచే రోజు వచ్చేసింది.. బడి గంట మోగగానే.. పిల్లలంతా పరుగులు తీస్తూ గుంపులు గుంపులుగా..

Jun 01, 2023 | 12:41

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఇటీవలి కలంలో గుండెపోటుకి గురయ్యే వారి సంఖ్య పెరిగింది. గుండె పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల తక్కువ వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారు.

May 30, 2023 | 17:08

బరువు బాగా పెరిగారని.. డైట్‌ పాటిస్తూ పోషక పదార్థాలున్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే.. బరువు తగ్గడం అటుంచి మీరు ఊహించనంతగా అధిక బరువు పెరుగుతారు అని న్యూట్రీషియన్లు చెబుతున్నారు.

May 29, 2023 | 16:32

నేటి కాలంలో మహిళల్లో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి. వీటిల్లో ప్రధానంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్య తీవ్రతరమౌతుంది. మరి కిడ్నీ సమస్యల పరిష్కారానికి వైద్యులు సలహా తెలుసుకుందామా..!

May 28, 2023 | 21:05

వియత్నాంలోని డా నాంగ్‌లోని బానా హిల్స్‌ ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇక్కడ ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన గోల్డెన్‌ బ్రిడ్జి ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. 2018లో దీనిని ప్రారంభించారు.

May 28, 2023 | 09:27

మీ పిల్లలు ఫోన్‌ పట్టుకుని విడవట్లేదా? అవి పట్టుకుని అలాగే ఉండిపోతున్నారా? దీని నుంచి వాళ్లను ఎలా బయటపడేయాలో అర్థంకావడం లేదా?

May 28, 2023 | 09:17

పిట్ట పాట మరిచిపోవడం ఏమిటి? మరిచిపోతే నేర్పించవచ్చా? అసలు పిట్ట పాట పాడటమేమిటి అని మాత్రం అడగరు. ఎందుకంటే పక్షులు కొన్ని రాగాలు తీస్తూ పాటలు ఆలపిస్తూంటాయి.

May 28, 2023 | 09:12

'శేఖర్‌ నాకు టైమవుతోంది... ఇంకొక పది పదిహేను నిమిషాల్లో బస్సొచ్చేస్తుంది, నేను వెళ్తున్నా' హడావిడిగా లంచ్‌బాక్స్‌ని బ్యాగ్‌లో సర్దుకుంటూ బయటకు నడిచింది అపర్ణ.

May 28, 2023 | 08:22

పెట్రోల్‌తో పనిలేదు.. పైసలెక్కువ అక్కర్లేదు.. పర్యావరణ హితం.. ఆరోగ్యానికి దోహదం.. సామాన్యుని వాహనం.. మధ్యతరగతి నేస్తం.. అదే సైకిల్‌.. అయితే..

May 28, 2023 | 08:12

చిత్ర పరిశ్రమలో అగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రతి ఒక్కరికీ ఒక్కో గతం ఉంటుంది.