విరాళం ఇస్తున్న భక్తులు
చౌడేశ్వరి దేవస్థాన అభివృద్ధికి విరాళం
ప్రజాశక్తి - బనగానపల్లె
మండలంలోని శ్రీ చౌడేశ్వరి దేవస్థానం అభివృద్ధికి భక్తులు విరాళం ఇచ్చినట్లు ఆలయ ఈవో రామానుజన్ తెలిపారు బుధవారం నందవరం చౌడేశ్వరి దేవస్థానానికి మండలంలోని బత్తులూరుపాడు గ్రామానికి చెందిన పల్లె రాజేశ్వర రెడ్డి ఆలయ అభివృద్ధికి 40111/- రూపాయలు ,ఆలయ నిత్యాన్నదాన సత్రానికి 10000/-రూపాయలు ఆలయ ఈవో రామానుజన్, మాజీ చైర్మన్ పి ఆర్ వెంకటేశ్వర రెడ్డి లకు నగదును అందించారు.










