భారీ అమ్మకాలతో 'రాయల్ ఓక్' సంచలనం
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్
దసరా పండుగ భారీ అమ్మకాలతో చిత్తూరులో రాయల్ ఓక్ సంచలనం సృష్టిస్తోంది. చిత్తూరులో ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ రాయల్ ఓక్. 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రాయల్ ఓక్ అతిపెద్ద ఫర్నిచర్ షోరూమ్‌గా నిలుస్తోంది. అమెరికా, ఇటలీ, మలేషియా, భారతదేశం నుంచి ప్రీమియం ఫర్నిచర్ ఎంపిక అవకాశాలను ప్రదర్శిస్తోంది. విలాసవంతమైన, సొగసైన్ బెడ్స్ కేవలం 19వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. డైనింగ్ సెట్‌లో 14వేలు ప్రారంభం నుంచి ఉంది. అద్భుతమైన కుండీలు, వాల్‌ఆర్ట్స్, గడియారాలు, అద్దాలు తదితర గృహాలంకరణ వస్తువులను అందజేస్తుంది. వినియోగదారులు ఉత్పత్తులపై 70శాతం వరకు తగ్గింపును పొందే అవకాశాన్ని అందిస్తోంది. మరిన్ని వివరాలకు 072079 96757ను సంప్రదించాలని ఆ సంస్థ పిఆర్‌ఒ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఆఫర్లను ప్రకటిస్తూ..










